Home » Google App
Smart TV Android 15 : ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. స్మార్ట్టీవీలకు ద్వై-వార్షిక ఆండ్రాయిడ్ అప్డేట్స్ గూగుల్ అందించనుంది. ఈ మార్పులతో ఆండ్రాయిడ్ టీవీ బిగ్ స్క్రీన్లలో వెర్షన్ 15ని అందించే అవకాశం లేదు.
Google AI Features India : భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను ప్రవేశపెడుతోంది. భారత్, జపాన్లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూల్లో జెనరేటివ్ AIని అందిస్తోంది. స్థానిక భాషలలో టెక్స్ట్ లేదా విజువల్ రిజల్ట్స్ చూడవచ్చు.