Home » Google App crash
Google Server Down : ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా తమ ఫిర్యాదులు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ యాప్‌తో సమస్యలను ఎక్కువగా నివేదించారు.