-
Home » google ban apps
google ban apps
Google Play Store : యాండ్రాయిడ్ యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్‌ని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి
July 4, 2021 / 07:52 PM IST
యాండ్రాయిడ్ యూజర్లను గూగుల్ అలర్ట్ చేసింది. సైబర్ భద్రత దృష్ట్యా 9 యాప్ లను గూగుల్ బ్యాన్ చేసింది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ లో ఆ యాప్స్ కానీ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది.