Home » Google Chrome
గూగుల్ క్రోమ్.. ప్రతి సిస్టమ్‌లో కనిపించే కామన్ బ్రౌజర్. మొబైల్ సహా డెస్క్ టాప్ అన్ని డివైజ్‌ల్లో క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్లు ఎక్కువగా ఉంటారు.
మీరు గూగుల్ క్రోం బ్రౌజర్ వాడుతున్నారా? ఏదైనా వెబ్ సైట్ బ్రౌజ్ చేసినప్పుడు ఆ సైట్ కు సంబంధించిన కుకీస్ (Cookies) క్రోం బ్రౌజర్ లో స్టోర్ అవుతుంటాయి.