Home » Google Discover Feed
Google AI summaries : iOS, Android యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ యాప్‌లో కనిపించే డిస్కవర్ ఫీడ్‌లో AI-జనరేటెడ్ సమ్మరీస్ ప్రవేశపెట్టింది.
Google Discover Tab : గూగుల్ డిస్కవరీ ఫీడ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్ Google iOS, Android డివైజ్‌లలో డిస్కవర్ ట్యాబ్‌కు ఎయిర్ క్వాలిటీ (AQI) కార్డ్‌ని యాడ్ చేస్తోంది. కార్డ్ AQI స్థాయిని, గాలి నాణ్యత స్థితిని సూచించే కలర్-కోడెడ్ డాట్‌ను చూపిస్తుంది.
Google Discover Feed : గూగుల్ సెర్చ్ త్వరలో భారతీయ యూజర్ల (Indian Users) కోసం డెస్క్‌టాప్‌లో డిస్కవర్ ఫీడ్ (Desktop Discover Feed)ని తీసుకొస్తోంది.