-
Home » Google Drive Offline
Google Drive Offline
గూగుల్ డ్రైవ్ ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు
November 14, 2023 / 06:59 PM IST
Google Drive Offline : గూగుల్ డ్రైవ్ అనేది ఏదైనా డాక్యుమెంట్ లేదా ఫైల్స్ స్టోర్ చేసుకునే ప్లాట్‌ఫారంలా పనిచేస్తుంది. అయితే, గూగుల్ డ్రైవ్ ఇంటర్నెట్ లేకుండా యాక్సస్ చేయొచ్చుని తెలుసా? ఈ సింపుల్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.