Home » Google Family Link
మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా Internet వాడుతున్నారా? ఎంతచెప్పినా వినడం లేదా? లేదంటే గొడవ చేస్తున్నారా? అయితే వారిని కంట్రోల్ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆన్ లైన్ లో గంటల కొద్ది గడిపే అలవాట్లు ఉన్న పిల్లల్లో చాలామంది చెడు వ్యసనాలకు బానిసయ్యే అవకాశ�