Home » Google I/O 2024
కొత్త పుంతలు తొక్కుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భావోద్వేగాలపరంగానూ మనుషులతో పోటీపడుతోంది. GPT 4జీరో మోడల్‌ను ఓపెన్ AI తీసుకొస్తే ఇప్పుడు గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రను అధికారికంగా ప్రకటించింది.
Google I/O 2024 Event : వారం క్రితమే పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ కాగా ఈరోజు అమ్మకానికి వస్తుంది. గూగుల్ ఈవెంట్ నుంచి ఏయే ప్రకటనలు, అప్డేట్స్ ఉండవచ్చు? భారత్‌లో ఈవెంట్‌ను ఎలా చూడాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.