Home » Google Imagination Space
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ టెక్ దిగ్గజం గూగుల్.. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ దారిలోనే వెళ్తోంది. గూగుల్ తమ మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను లాంచ్ చేసింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభించింది.