Google launches

    Google లో కొత్త ఫీచర్, People Cards..క్రియేట్ చేసుకోండి

    August 11, 2020 / 02:59 PM IST

    సోషల్ మీడియాలో అమ్మగా పిలుచుకునే..‘గూగుల్’లో కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది. నెటిజన్లకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్ లో యూజర్లు పీపుల్ కార్డ్ ఫీచర

10TV Telugu News