Home » Google Machine
ChromeBooks Laptops India : భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గూగుల్ క్రోమ్‌బుక్ (Google Chromebook) ల్యాప్‌టాప్‌లను తయారు చేసేందుకు Google, HP కంపెనీ భాగస్వామ్యంలో పనిచేస్తున్నాయి.