-
Home » Google Maps Timeline Data
Google Maps Timeline Data
యూజర్లకు గూగుల్ షాక్.. ఆ డేటా పొరపాటున డిలీట్ కొట్టేసిన గూగుల్.. ఇప్పుడు ఆ డేటా కావాలంటే..!
March 24, 2025 / 03:05 PM IST
Google Maps : గూగుల్ మ్యాప్స్ పొరపాటున కొంతమంది యూజర్ల టైమ్‌లైన్ డేటాను డిలీట్ చేసింది. అయితే, ఈ డేటా తిరిగి పొందడం కష్టమే. క్లౌడ్ బ్యాకప్ ఎనేబుల్ చేసిన వారికి మాత్రమే రికవరీ సాధ్యమవుతుంది.