Home » Google Pixel 6a Sale Today
Google Pixel 6a : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) అతి త్వరలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Day Sale) నిర్వహించనుంది. ఈ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది.