Google Pixel 6a Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. గూగుల్ పిక్సెల్ 6aపై ఏకంగా రూ. 16వేలు డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!

Google Pixel 6a : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Day Sale) నిర్వహించనుంది. ఈ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది.

Google Pixel 6a Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. గూగుల్ పిక్సెల్ 6aపై ఏకంగా రూ. 16వేలు డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!

Google Pixel 6a to get over Rs 16,000 discount in Flipkart Big Billion sale, here is how deal will work

Updated On : September 13, 2022 / 7:04 PM IST

Google Pixel 6a : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Day Sale) నిర్వహించనుంది. ఈ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. అందులో గూగుల్ ప్రొడక్టు అయిన (Google Pixel 6a) భారీ ధర డిస్కౌంట్ అందించనుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పై కొత్త గూగుల్ స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ. 43,999 నుంచి రూ. 27,699 ధరకు అందుబాటులో ఉంటుంది.

బిగ్ బిలియన్ డేస్ ఈవెంట్ సేల్ డేట్‌ను ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇంకా ప్రకటించలేదు. ఈ సేల్ సమయంలో Google Pixel 6a తాత్కాలిక ధర రూ. 34,199 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు క్యాష్ డెలివరీకి బదులుగా ప్రీపెయిడ్ పేమెంట్ ఎంచుకోవచ్చు. తద్వారాఅదనంగా రూ. 3,500 డిస్కౌంట్ పొందవచ్చు.

Google Pixel 6a to get over Rs 16,000 discount in Flipkart Big Billion sale, here is how deal will work

Google Pixel 6a to get over Rs 16,000 discount in Flipkart Big Billion sale, here is how deal will work

Axis బ్యాంక్ లేదా ICICI కార్డ్ వినియోగదారులు అదనంగా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 16,300 డిస్కౌంట్ మాత్రమే కాకుండా మీ స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా తక్కువ ధరకే పిక్సెల్ 6a ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ సేల్ ఈవెంట్ సమయంలో ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఈ ధర ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం. సేల్ ప్రారంభమైన వెంటనే స్టాక్‌లు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) సేల్ ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చు. ముందుగానే ఫ్లిప్ కార్ట్‌లో నోటిఫికేషన్ కోసం పొందేందుకు రిమైండర్ సెట్ చేసుకోండి.

Google Pixel 6a to get over Rs 16,000 discount in Flipkart Big Billion sale, here is how deal will work

Google Pixel 6a to get over Rs 16,000 discount in Flipkart Big Billion sale, here is how deal will work

Google Pixel 6a స్మార్ట్‌ఫోన్‌ రెండేళ్లలో దేశంలో లాంచ్ అయిన మొదటి పిక్సెల్ ఫోన్. గూగుల్ లేటెస్ట్-జెన్ పిక్సెల్ ఇన్-హౌస్ టెన్సర్ చిప్‌సెట్‌ను అందించింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్‌తో 6.1-అంగుళాల Full-HD+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో పాటు Titan M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌ను కలిగి ఉంది.

వెనుకవైపు, 12.2-MP ప్రైమరీ సెన్సార్, 12-MP సెకండరీ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం Google Pixel 6a 8-MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ముఖ్య ఫీచర్లలో 5G, 4G LTE, Wi-Fi 6E, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,410mAh బ్యాటరీ ఉన్నాయి.

Read Also : Google Pixel 7 Launch : ఆపిల్‌కు పోటీగా గూగుల్.. ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే పిక్సెల్ 7 లాంచ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!