Home » Google Pixel 7 Pro Discounts
Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ సేల్ 2023 సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏ బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అవసరం లేదు. ఈ హ్యాండ్‌సెట్ ధర, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.