-
Home » Google Pixel 7a
Google Pixel 7a
పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే.. ఫీచర్లు అదుర్స్..
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వల్ల ఫోన్ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 7ఎపై భారీ తగ్గింపు.. రూ. 35వేల లోపు ధరకే సొంతం చేసుకోండి!
Google Pixel 7a Discount : పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ ‘ఎ’ సిరీస్ ఎల్లప్పుడూ యూజర్లకు అనేక ప్రీమియం ఫీచర్లతో సరసమైన సిరీస్‌గా అందిస్తోంది. ఇప్పుడు పిక్సెల్ 7ఎ భారీ తగ్గింపుతో పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ తేదీ నుంచే ప్రారంభం.. ఏయే ఫోన్లపై డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?
Flipkart Republic Day Sale 2024 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల (జనవరి) 14 నుంచి రిపబ్లిక్ డే సేల్ మొదలై జనవరి 19 వరకు కొనసాగనుంది.
ఫ్లిప్‌కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్.. గూగుల్ పిక్సెల్ 7ఎ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్..!
Google Pixel 7a Discount : వింటర్ ఫెస్ట్ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7ఎ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, కూపన్లతో స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ మొదలైంది. అనేక స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గూగుల్ పిక్సెల్ 77ఎ వంటి ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ నవంబర్ 11కు అందుబాటులో ఉంటుంది. సాధారణ డిస్కౌంట్లతో పాటు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సేల్ సమయంలో SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Flipkart Big Bachat Sale : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్.. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Flipkart Big Bachat Dhamaal Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Google Gemini AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐని తలదన్నేలా గూగుల్ మల్టీ మోడల్ జెమిని.. టెక్ట్స్ మాత్రమే కాదు.. ఫొటోలను క్రియేట్ చేయగలదు..!
Google Gemini AI : గూగుల్ దిగ్గజం గూగుల్ I/O ఈవెంట్ సందర్భంగా (Bard AI)తో సహా పిక్సెల్ 7a, పిక్సెల్ Fold స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. టెక్ దిగ్గజం గూగుల్ జెమినీ మల్టీ మోడల్ ప్రత్యేకతలతో పాటు లేటెస్ట్ AI పురోగతిని కూడా ప్రదర్శించింది.
Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 7a లాంచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?
Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ ఇలా లాంచ్ అయిందో లేదో ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a మోడల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.20వేల లోపు ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Google Pixel 7a : భారత్‌లో తక్కువ ధరకే పిక్సెల్ 7a ఫోన్.. అదిరే ఫీచర్లు, మరెన్నో డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?
Google Pixel 7a : గూగుల్ వార్షిక Google I/O ఈవెంట్లో సొంత బ్రాండ్ గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌పై లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. పిక్సెల్ 7a ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే..