పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే.. ఫీచర్లు అదుర్స్..
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ల వల్ల ఫోన్ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది.

అద్భుతమైన కెమెరా, సాఫ్ట్‌వేర్ ఉండే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చాలా మంది కలలు కంటారు. అయితే, అధిక ధరల కారణంగా చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారందరికీ ఇది ఒక సువర్ణావకాశం. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ ఫోన్లపై ఇంతకుముందు ఎన్నడూ లేని భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.49,000 వరకు తగ్గింపు లభిస్తోంది. మీరు ఎప్పటినుంచో పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే, ఈ డీల్స్ అస్సలు మిస్ కావద్దు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏయే పిక్సెల్ మోడల్‌పై ఎంత ఆఫర్ ఉందో ఇక్కడ పూర్తి వివరాలు చూడండి..
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ ఫోన్ ఆఫర్లు
గూగుల్ పిక్సెల్ 8 ప్రో
పాత ధర: రూ.1,13,999
ఆఫర్ ధర: రూ.64,999
మీరు ఆదా చేసేది: రూ.49,000
ముఖ్యమైన ఫీచర్లు
స్టోరేజ్: 256GB
డిస్‌ప్లే: 6.7 అంగుళాలు
ప్రాసెసర్: Tensor G3
కెమెరా: 50MP
బ్యాటరీ: 5050mAh
గూగుల్ పిక్సెల్ 8
పాత ధర: రూ.75,999
ఆఫర్ ధర: రూ.44,999
మీరు ఆదా చేసేది: రూ.31,000
ముఖ్యమైన ఫీచర్లు
స్టోరేజ్: 128GB
డిస్‌ప్లే: 6.2 అంగుళాల టచ్‌స్క్రీన్
ప్రాసెసర్: Tensor G3
కెమెరా: 50MP
బ్యాటరీ: 4575mAh
గూగుల్ పిక్సెల్ 7
పాత ధర: రూ.59,999
ఆఫర్ ధర: రూ.30,999
మీరు ఆదా చేసేది: రూ.29,000
ముఖ్యమైన ఫీచర్లు
స్టోరేజ్: 128GB
డిస్‌ప్లే: 6.3 అంగుళాలు
ప్రాసెసర్: Tensor G2
కెమెరా: 50MP
బ్యాటరీ: 4270mAh
గూగుల్ పిక్సెల్ 7ఏ
పాత ధర: రూ.43,999
ఆఫర్ ధర: రూ.27,999
మీరు ఆదా చేసేది: రూ.16,000
ముఖ్యమైన ఫీచర్లు
స్టోరేజ్: 128GB
డిస్‌ప్లే: 6.1 అంగుళాల టచ్‌స్క్రీన్
ప్రాసెసర్: Tensor G2
కెమెరా: 64MP
బ్యాటరీ: 4300mAh
గూగుల్ పిక్సెల్ 8ఏ
పాత ధర: రూ.52,999
ఆఫర్ ధర: రూ.37,999
మీరు ఆదా చేసేది: రూ.15,000
ముఖ్యమైన ఫీచర్లు
స్టోరేజ్: 128GB
డిస్‌ప్లే: 6.1 అంగుళాలు
ప్రాసెసర్: Tensor G3
కెమెరా: 64MP
బ్యాటరీ: 4404mAh
గూగుల్ పిక్సెల్ 9
పాత ధర: రూ.79,999
ఆఫర్ ధర: రూ.74,999 (రూ.5,000 తగ్గింపు)
ముఖ్యమైన ఫీచర్లు: 256GB స్టోరేజ్, 6.3″ డిస్‌ప్లే, Tensor G4, 4700mAh బ్యాటరీ.
గూగుల్ పిక్సెల్ 9ఏ
ధర: రూ.49,999
ముఖ్యమైన ఫీచర్లు: 256GB స్టోరేజ్, 6.2″ డిస్‌ప్లే, Tensor G4, 5100mAh బ్యాటరీ.
ఆర్డర్ చేసే ముందు, మీ ఏరియా పిన్‌కోడ్‌కు డెలివరీ అందుబాటులో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి. అలాగే పైన చెప్పిన ధరలతో పాటు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ల వల్ల ఫోన్ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ ఆఫర్లు, ధరలు ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి, మీకు నచ్చిన డీల్ కనిపిస్తే ఆలస్యం చేయకండి.