Home » Google Pixel 8a
Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి రూ. 22వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ 8a ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 20వేల లోపు ధరలోనే కొనేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వల్ల ఫోన్ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది.
Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 8a : మీ దగ్గర పాత ఐఫోన్ ఉందా? అయితే ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. పాత ఐఫోన్ ఇచ్చి రూ. 53వేల విలువైన కొత్త గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ కేవలం రూ.13వేలకే సొంతం చేసుకోవచ్చు.
Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కాగానే పాత పిక్సెల్ 8a ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. గూగుల్ ఈ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. పూర్తి వివరాలు మీకోసం..
Google I/O 2024 Event : వారం క్రితమే పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ కాగా ఈరోజు అమ్మకానికి వస్తుంది. గూగుల్ ఈవెంట్ నుంచి ఏయే ప్రకటనలు, అప్డేట్స్ ఉండవచ్చు? భారత్‌లో ఈవెంట్‌ను ఎలా చూడాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 8a Launch : గూగుల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నల్ ఫీచర్‌తో జెమిని ఏఐ అసిస్టెంట్, గూగుల్ టెన్సర్ జీ3 చిప్సెట్, ముందున్న పిక్సెల్ 7ఎ కన్నా కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉంది.
వచ్చే మే 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్లో పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. గత లీక్‌ల ప్రకారం.. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది.
Google Pixel 8a Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. గూగుల్ పిక్సెల్ 8ఎ సిరీస్ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు ముందుగానే లీకయ్యాయి.