Home » Google Pixel 9 Pro Specifications
Google Pixel 9 Pro Cost : గూగుల్ పిక్సెల్ 9 ప్రో మోడల్ ఉత్పత్తి ఖర్చు పిక్సెల్ 8 ప్రో కన్నా 11 శాతం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పిక్సెల్ 9 ప్రో పిక్సెల్ 8 ప్రో కన్నా చిన్న డిస్ప్లే, బ్యాటరీని కలిగి ఉంది.
Google Pixel 9 Pro Pre Order Sale : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ప్రీ-ఆర్డర్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ పిక్సెల్ 9 ప్రో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.