Home » Google Pixel 9 Sale
Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 9 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏకంగా రూ.9వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Google Pixel 9 Series : ఇప్పటివరకూ ఒక్క ఆపిల్ ఐఫోన్లలో మాత్రమే ఈ SOS ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.