google quiz

    కారణమేంటి: గూగుల్ క్విజ్‌లో అందరూ పాల్గొనాల్సిందే

    January 23, 2019 / 11:27 AM IST

    టెక్ జెయింట్ గూగుల్ ఇటీవల వినియోగదారులకు ఓ క్విజ్ ముందుంచింది. ఇందులో ఓ మాదిరి చదువు తెలిసిన వారెవరైనా పాల్గొనవచ్చు. దీని ప్రధాన ఉధ్దేశ్యం గూగుల్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని బలపరచడం. ఈ రోజుల్లో హ్యాకింగ్ చాలా సులువైపోయింది. ఒకప్పుడు

10TV Telugu News