-
Home » Google Server Down
Google Server Down
గూగుల్ సర్వర్ డౌన్ : ఆండ్రాయిడ్ యూజర్లపైనే ప్రభావం.. ఎట్టకేలకు ఇష్యూ ఫిక్స్..!
September 15, 2024 / 04:34 PM IST
Google Server Down : ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా తమ ఫిర్యాదులు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ యాప్‌తో సమస్యలను ఎక్కువగా నివేదించారు.