Home » Google's Janvi Shah
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ గూగుల్ ఫొటోస్ సర్వీసులో ఫొటోలను పంపే కొత్త మార్గాన్ని కనిపెట్టింది. గూగుల్ ఫొటోస్‌లో కొత్తగా Chat Feature యాడ్ చేసింది. ఒకే సమయంలో అన్ని హాలిడే ఫొటోలను ఈజీగా ఇతరులకు షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించి�