Home » Goole maps
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. మెట్రో ట్రైన్ అందుబాటులోకొచ్చినా రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో సమస్య కొనసాగుతునే ఉంది. ఇక ఐటీ కారిడార్ లలో అయితే చెప్పనే అక్కరలేదు. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సైబరాబా