Home » gopalakrishna dwivedi
అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించిన 3 సినిమా హాళ్లను ఏపీలో అధికారులు సీజ్ చేశారు. సినిమా ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా థియేటర్ల లైసెన్స్ లు రద్దయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణం�
ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు CEC వెల్లడించింది. మే 6వ తేదీన రీపోలింగ్ జరపనున్నట్టు తెలిపింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్ జరగనుంది. గుంటూరు జిల్లాలోని నరసరావ
పోలింగ్ కేంద్రాలపై రేపు స్క్రూటినీ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగిన గొడవలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించ
అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల లిస్ట్ ను తయారు చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య జనవరితో పోలిస్తే మరో 15 లక్షలు పెరిగిందనీ. దీంతో ఏపీలో మొత్తం ఓటర్
చిత్తూరు: చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫోటోతో పంపిణీకి సిద్ధంగా ఉన్న గడియారాల వ్యవహారం కలకలం రేపుతోంది. చెవిరెడ్డిపై అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య