Home » Gopalapeta
roof collapsed in wanaparthy Five Killed : పండుగ పూట వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం అర్థరాత్రి మట్టిమిద్దె కూలి ఐదుగురు చనిపోయారు. గోపాల్‌పేట మండలంలోని బుద్ధారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ్మ �