Home » Gopi Sundar
‘ఎంత మంచివాడవురా’ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది..
శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జంటగా రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ‘చూసీ చూడంగానే’ టీజర్ విడుదల..
‘ఒరు అదార్ లవ్’తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను షేర్ చేసింది..
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది..
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. టీజర్ విడుదల..
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న‘ఎంత మంచివాడవురా’.. టీజర్ అక్టోబర్ 9వ తేదీ ఉదయం 09:30 నిమిషాలకు విడుదల..
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. 'ఎంత మంచివాడవురా'.. 2020 సంక్రాంతికి విడుదల..
మజిలీ 28 రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30.07 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా అయితే రూ.38.52 కోట్ల షేర్, రూ.68.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది..
మజిలీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ధనుష్..
క్రాంతిమాధవ్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నవిజయ్ దేవరకొండ..