gopibhallapur

    బెంగాల్ లో టెన్షన్..టెన్షన్ : బీజేపీ కార్యకర్త మృతి

    May 12, 2019 / 02:35 AM IST

    వెస్ట్ బెంగాల్‌ లోని జార్‌ గ్రామ్‌ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త

10TV Telugu News