Home » Gopichand RamaBanam
ఇటీవల కాలంలో ఒక పరిశ్రమలోని దర్శకులతో మరో పరిశ్రమలోని హీరోలు జత కట్టడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మ్యాచో స్టార్ గోపీచంద్ తన 31వ సినిమాని శాండిల్వుడ్ డైరెక్టర్ హర్షతో చేయబోతున్నాడు. ఈ సినిమా ఇవాళ (మార్చి 3) పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అ�
మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. మహా శివరాత్రి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.