Home » Gopichand30
టాలీవుడ్ హీరో గోపీచంద్ తన తదుపరి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. గత ఏడాది 'పక్కా కమర్షియల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో తనకి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ జత కట్టేందుకు
మ్యాచోస్టార్ గోపీచంద్ కెరియర్ లో లక్ష్యం సినిమా ముమ్మాటికీ భారీ సక్సెస్ సినిమానే. అనుష్క, జగపతి బాబు, కోటా శ్రీనివాస్ రావు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికీ..