Gopika Anil

    సీరియల్ నటిని పెళ్లాడిన విలన్.. ఆ నటి ఎవరంటే?

    January 28, 2024 / 02:04 PM IST

    తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన పద్మ సూర్య, సీరియల్ నటి గోపిక అనిల్ ఒకింటివారయ్యారు. కేరళ వడక్కునాథన్ ఆలయంలో జరిగిన వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

10TV Telugu News