Home » Gorantla madhav gives complaint
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో, తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్‌పై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్�