-
Home » goshamahal mla
goshamahal mla
గోషామహల్లో ఉప ఎన్నిక వస్తే బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తారా? కుండబద్దలుకొట్టినట్లు చెప్పేసిన మాధవీలత
July 15, 2025 / 05:40 PM IST"నాకు ఒక్క బూత్ ఇచ్చి ఆ బూత్‌లో క్యాంపెయినింగ్ చూసుకోమంటే కూడా చూసుకుంటాను" అని మాధవీలత అన్నారు.
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ కేంద్ర నాయకత్వం
July 11, 2025 / 05:06 PM ISTఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ
July 11, 2025 / 02:13 PM ISTఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది.
మీరు పార్టీలో ఉండాలి అంటూ... రాజా సింగ్‌కు అభిమాని కాల్
July 2, 2025 / 05:05 PM ISTఅన్నా మీరు పార్టీ లో ఉండాలి అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కి కాల్ చేసిన అభిమాని
రాజాసింగ్ తీరుపై హైకమాండ్ సీరియస్
July 1, 2025 / 01:05 PM ISTఎమ్మెల్యే రాజాసింగ్ తీరుపై జాతీయ నాయకత్వం సీరియస్
బీజేపీపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
June 30, 2025 / 06:37 PM ISTకిషన్ రెడ్డికి ఒకటే చెప్పా..! రాజీనామా తర్వాత రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు సిద్ధమైన బీజేపీ
June 2, 2025 / 05:51 PM ISTగత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజాసింగ్
తెలంగాణ బీజేపీలో చిచ్చుపెట్టిన జిల్లా అధ్యక్షుల నియామకం.. పార్టీకి ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్.. నెక్స్ట్ ఏంటి?
February 14, 2025 / 08:10 PM ISTరాజాసింగ్ రూటే సెపరేట్. ఆయన ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ అధిష్టానం.. గోషామహల్ నుంచే మరోసారి బరిలోకి?
October 22, 2023 / 11:38 AM ISTబీజేపీ నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఆయనపై బీజేపీ అధిష్టానం గతంలో విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
Raja Singh: అవసరమైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
August 29, 2023 / 02:04 PM ISTబీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.