Gouged Out

    14ఏళ్ల బాలికను చంపి కంటిగుడ్లు పీకేశారు

    September 2, 2019 / 08:32 AM IST

    ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది. 

10TV Telugu News