Home » Gouraram
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. భార్యను అతికిరాతకంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన తెలకపల్లి మండలం గౌరారంలో చోటు చేసుకుంది.