gourd juice

    ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే..

    April 30, 2020 / 10:52 AM IST

    మనం చాలా మంది ఇంటి ముందు దిష్టి పోతుందనే గుమ్మడికాయను వేలాడదీస్తుంటాం. కానీ, ఉదయాన్నే ఈ డిటాక్సిఫై ఏజెంట్‌ను తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా.. శరీరంలో ఉన్న టాక్సిన్లు, క్రిములు, వ్యర్థ పదార్థాలను గ్రహించి విసర్జక వ్యవస్థ నుంచి బయటకు పంపేస్తా