-
Home » Gouri Kishan photos
Gouri Kishan photos
96 బ్యూటీ గౌరి కిషన్.. గ్లామర్ షో మాత్రం నెక్స్ట్ లెవల్.. ఫొటోలు
January 27, 2026 / 08:05 AM IST
96 సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది నటి గౌరి కిషన్(Gouri Kishan). తాజాగా ఈ బ్యూటీ క్యూట్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ ఫోటోలు ఎంత క్యూట్ ఉన్నాయో మీరు కూడా చూసేయండి.
గ్లామర్ తో రచ్చ చేస్తున్న గౌరీ కిషన్.. ఫోటోలు
November 16, 2025 / 09:13 PM IST
96 సినిమాతో ఒక రేంజ్ ఫేమ్ సంపాదించుకుంది మళయాళ బ్యూటీ గౌరీ కిషన్. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో (Gouri Kishan)వస్తున్న లేటెస్ట్ మూవీ అదర్స్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ కలర్ ఫ్రాక్ లో రచ్చ చేసింది ఈ బ్యూటీ. మీరు కూడా ఒక లుక్కేయండి.