Gouri Kishan: గ్లామర్ తో రచ్చ చేస్తున్న గౌరీ కిషన్.. ఫోటోలు
96 సినిమాతో ఒక రేంజ్ ఫేమ్ సంపాదించుకుంది మళయాళ బ్యూటీ గౌరీ కిషన్. ఈ అమ్మడు ప్రధాన పాత్రలో (Gouri Kishan)వస్తున్న లేటెస్ట్ మూవీ అదర్స్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రెడ్ కలర్ ఫ్రాక్ లో రచ్చ చేసింది ఈ బ్యూటీ. మీరు కూడా ఒక లుక్కేయండి.










