Home » Goverment declares
అందాల చిట్టి పిట్టను చంపటానికి ఓ దేశ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 10,20 కాదు 100 లేదా 200లు కాదు ఏకంగా ఎర్రటి ముక్కుతో ముద్దులొలికే 6 లక్షల పక్షుల్ని చంపటానికి చర్యలు తీసుకుంటోంది కెన్యా దేశ ప్రభుత్వం. చూడగానే ముద్దుచ్చేలా ఉండే ఈ చిట్టి పిట్టలు దేశా�