governement administration

    అసలు మైనస్‌.. ఓటమికి సాకుల వెతుకులాటలో కాంగ్రెస్‌!

    February 4, 2020 / 02:35 PM IST

    రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్… ఇందుకు సాకులను వెతికే పనిలో పడిందంట. ఈ ఓట‌మికి నాయ‌క‌త్వ లోప‌మో.. లేక‌, ఓట‌ర్ల తిర‌స్కర‌ణ కారణం కాద‌ంటోంది. ఇదంతా అధికార యంత్రాంగం చేసిన పనే అంటూ దుయ్యబడుతోంది. అధికార పార్టీ వ�

10TV Telugu News