government ex employs

    ప్రజాసేవ కోసం : ఎన్నికల బరిలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు

    March 28, 2019 / 06:28 AM IST

    ఏపీ ఎన్నికల్లో ఈసారి మాజీ ఉద్యోగులు బరిలో నిలబడ్డారు. ఆయా పార్టీల్లో చేరి సీట్లు సంపాదించిన మాజీ ఉద్యోగుల జాబితా భారీగానే ఉంది. ఈ లిస్ట్‌లో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంది. నిన్న మొన్నటి వరకు వివిధ ప్రభుత్వ హోదాల్లో విధులు నిర్వహించి ప్రజాసే

10TV Telugu News