Government hospital premises

    ఇదేంపనయ్యా : హాస్పిటల్ లో పొగ తాగిన ఎస్పీ నేత..

    November 23, 2019 / 07:12 AM IST

    బహిరంగ ప్రదేశాల్లో ‘పొగ త్రాగరాదు’ అనే బోర్డులు చూస్తుంటాం. బస్టాపులు..సినిమాహాల్స్,స్కూల్స్ లలో పొగ త్రాగకూడదు. కానీ ఓ రాజకీయ నేత ఏకంగా హాస్పిటల్ లో పొగతాగి ఘటన వివాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్

10TV Telugu News