Home » government jobs
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఎస్�
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపట్టారు. దాంతో గత రెండేళ్లుగా వెలవెలబోయిన కోచింగ్ సెంటర్లకు మళ్లీ మునుపటి కళ వచ్చేసింది. యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి.
2014లో TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్. గ్రూప్-1 సర్వీసుల్లో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు. ఇంటర్వ్యూలు లేకుండానే ఎంపిక. (Group 1 Notification Highlights)
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..
ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని ఏకంగా..
నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో 2.65లక్షలు ఉద్యోగాలు ఉన్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపింది
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి.