government official

    రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వాళ్లు ఉండకూడదు : సుప్రీం

    March 12, 2021 / 04:36 PM IST

    ప్రభుత్వ అధికారులు ఎన్నికల కమిషనర్లుగా పనిచేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలని పేర్కొంది. అదే విధంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని �

10TV Telugu News