Home » Government Serious
ఇంటర్మీడియట్ ఫలితాల అంశం చినికి చినికి గాలి వానగా మారింది. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదం ప్రభుత్వానికి అపవాదును తెచ్చి పెట్టింది. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఇంటర్ బోర్డునే ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంటర్మీడియ�