Home » Governor Ganeshi Lal
ఫోని తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు ప్రధాని మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో మోడీకి ఒడిశా గవర్నర్ గణేషీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.అనంతరం తుపాను సృష్టిం�