తనలాంటి వ్యక్తికి ఇటువంటి గొప్ప అవకాశం వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని జగదీప్ ధన్ కర్ చెప్పారు. దేశ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి తాను ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేదిని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్