-
Home » Governor of AP
Governor of AP
Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్
February 22, 2023 / 01:49 PM IST
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.