Home » Governor Thaawarchand Gehlot
karnataka : కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చదవకుండా పక్కన పెట్టారు. కేవలం రెండు లైన్లు మాత్రం చదివి తన ప్రసంగాన్ని ముగించారు.