Home » #GovernorTamilisai
పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణ రావడంతో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు.
గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యం�